harish-Rao-1_V_jpg--816x480-4g
7TV Focus News

నీ ఆస్తులు.. మా ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జీతో ఎంక్వైరీకి సిద్దం.. నువ్వు రెడీ నా రేవంత్‌ 

 7tv focus : ఇవాళ చర్చ ద్వారా 22ఏకు ఒక క్లారిటీ వస్తదేమో అని అనుకున్నాం.. కానీ రేవంత్ రెడ్డి యూఎల్‌సీ భూముల మీద న్యూ పాలసీ గైడ్‌ లైన్స్ ఇస్తా అంటడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. .. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లే అవుట్లు ఓ వారం రోజుల్లోపు వ్యవస్థ తెస్తం.. జిల్లా స్థాయిలో కమిటీ వేస్తం. జీవో 118 ఎల్‌బీ నగర్‌ దానిపై పరిశీలిస్తాం. ఆలోచిస్తం.. లీగల్‌గా పరిష్కరిస్తాం. విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతం. ఫీజులు కట్టించుకుంటం.. గైడ్‌ లైన్స్ ఇస్తం.. హైపవర్ కమిటీ వేస్తం.. ఇవే చెప్పిండు. నీ ఇల్లు మాత్రం...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article