WhatsApp Image 2026-07-02 at 4.18.44 PM
7TV Focus News

నూతన డివిజన్ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: భూపతిరెడ్డి

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 24 డివిజన్లకు నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 24 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులకు టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డివిజన్ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను...
⏱ Top Story 👁 150 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article