rana-1_V_jpg--816x480-4g
7TV Focus News

నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!

7tv focus : టాలీవుడ్‌లో క్రేజీ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. వీరిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించడంతో పాటు, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందో కూడా వెల్లడించింది. దీంతో థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విజయ్ దేవరకొండ,...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article