narayana_amaravati_1d9c06d6ab_V_jpg--625x351-4g
7TV Focus News

నెల్లూరును దేశంలోనే నంబర్‌ 1 నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ

నెల్లూరు, అక్టోబర్ 26: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న ఫేక్ ప్రచారాలపై నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరును దేశంలోనే నంబర్ 1గా నగరంగా తయారు చేస్తామని అన్నారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతుందో ప్రజలు బేరూజు వేసుకోవాలని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 5 శాతం మిగిలిపోతే, గత ప్రభుత్వం వాటినీ పూర్తి చేయలేదని విమర్శించారు. 2027 జూన్ 12 నాటికి నగరంలో UDG...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article