images (16)
7TV Focus News

నేటి యువ‌త‌కు ప్ర‌ధాని మోదీ సూచ‌న‌

7tv focus : ప్రధాన మంత్రినరేంద్ర మోదీ నేటి తరం యువతకి పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడవ‌ద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం ఢిల్లీ లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ : మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పుస్త‌క ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.రైల్వే స్టేషన్లలో తరచూ కనిపించే ఒక హెచ్చరికను ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. “షార్ట్‌కట్ విల్ కట్ యు షార్ట్ (అడ్డదారి మీ జీవితాన్ని కుదిస్తుంది)” అనే బోర్డు కేవలం రైల్వే ట్రాక్‌లకే కాకుండా...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article