నేను పోటీ చేసుంటే, మాకు భారీ మెజారిటీ వచ్చేది
7tv focus : అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమికి తమ పార్టీనే కారణమని ఆయన పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తాను పోటీచేసుంటే, తమ పార్టీ భారీ విజయం సాధించి ఉండేదని అన్నారు. తాజాగా వెలువడిన ఫలితాలను అంగీకరిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు. డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తా టెక్సస్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఓహియోలోని సెనేట్లలో డెమోక్రాట్లు విజయం సాధించారు. ఈ సీట్లలో ట్రంప్ స్వయంగా ప్రచారం చేసినా తన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోయారు. తాను పోటీ చేయకున్నా బ్యాలెట్ పేపర్‌పై తాను ఉన్నట్లు...
⏱ Top Story
👁 14 Views |
⬇️ 0 Downloads