Untitled_6_7156ba53a7_V_jpg--625x351-4g
7TV Focus News

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు

లాతూర్ 7tv focus : నీట్-యూజీ పేపర్ లీక్ నిరసనల అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫోకస్ పెట్టింది. సీజేపీ కార్యకర్తలంతా ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమం కింద తమతమ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. నిర్వహణ సరిగా లేని స్కూళ్ల వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి తెలుసుకునేందుకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా గ్రామాల బాట పట్టారు. లాతూర్‌ జిల్లా ఔసా జెడ్పీ పాఠశాలను సందర్శించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
⏱ Top Story 👁 10 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article