nepalflood_V_jpg--816x480-4g
7TV Focus News

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం..

కోల్‌క‌తా 7tv focus : నేపాల్‌లో వ‌చ్చిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లోగ‌ల్లంతైన‌వారిలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన 32 మంది ఉన్న‌ట్లు తెలిసింది. వారంతా ఓ గ్రూపుగా మాన‌స‌స‌రోవ‌ర యాత్ర‌కు వెళ్లారు. అయితే వ‌ర‌ద‌లు రావ‌డానికి ముందు వ‌ర‌కు కాంటాక్టులో ఉన్న వారు.. ప్ర‌స్తుతం ఆచూకీ తెలియ‌డం లేద‌ని చెప్పారు. ఆ బృందంలో 30 మంది ప‌ర్యాట‌కులు, ఇద్ద‌రు టూరు మేనేజ‌ర్లు ఉన్నారు. ఆగ‌స్టు 21వ తేదీన ఆ గ్రూపు కోల్‌క‌తా నుంచి నేపాల్ బ‌య‌లుదేరింది. 22వ తేదీన వారు నేపాల్ చేరుకున్నారు. అయితే బుధ‌వారం ఆ గ్రూపు టిబెట్‌లో ప్ర‌వేశించేందుకు ర‌సువాగాధి చేరుకున్నారు. ఉద‌యం 8.30 నిమిషాల‌కు ఆకస్మికంగా వ‌ర‌ద‌లు వ‌చ్చిన స‌మ‌యంలో ఇమ్మిగ్రేష‌న్ ఆఫీసు వ‌ద్దే ఆ గ్రూపు ఉన్న‌ట్లు తెలిసింది.ఫ్లాష్ ఫ్ల‌డ్స్ వ‌చ్చిన...
⏱ Top Story 👁 32 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article