నేపాల్ విపత్తుపై షాకింగ్ విషయం..
7tv focus : హిమాలయ ప్రాంతంలో సంభవించిన ఘోర విపత్తు నేపాల్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆకస్మిక వరదలు సంభవించి వారం రోజులు గడిచినా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 1,127కు చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా వేలాది మంది గల్లంతైనట్లు, వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు.నేపాల్ పోలీసుల వివరాల ప్రకారం.. చిత్వాన్ ప్రాంతం నుంచి 348 మృతదేహాలను వెలికితీయగా, నవల్పరాసి తూర్పు నుంచి 217, నవల్పరాసి పశ్చిమ నుంచి 190, నువాకోట్ నుంచి 155 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముందే సంకేతాలు.. నేపాల్-టిబెట్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads