pneumonic-plague_V_jpg--816x480-4g (1)
7TV Focus News

న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని ర‌కాలు ఉన్నాయి..?

 7tv focus : రష్యాలో న్యుమోనిక్ ప్లేగు వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న ఘటనతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై చర్చ మొదలైంది. అయితే, రష్యాలో నమోదైన ఘటనలో ప్లేగు నిర్ధారణ కాలేదు. ప్లేగు పరిశోధనా కేంద్రంలో పనిచేసిన ఓ మహిళ తీవ్ర న్యుమోనియాతో మరణించగా, ఆమెకు ప్లేగు బ్యాక్టీరియా సోకి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆమె వృత్తిపరమైన పనికి సంబంధించిన సూక్ష్మజీవులు పరీక్షల్లో గుర్తించలేదని, మరణానికి కారణం తెలియని మూలం నుంచి వచ్చిన న్యుమోనియాగా అధికారులు పేర్కొన్నారు. యెర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల ప్లేగు వ్యాధి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఈ వ్యాధి ఇప్పటికీ కొన్ని దేశాల్లో కనిపిస్తోంది. 2019 నుంచి 2025 మధ్య నమోదైన కేసుల్లో...
⏱ Top Story 👁 110 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article