Compress_JPEG_Online_img_1280x720_9_587d85fc1e_V_jpg--625x351-4g
7TV Focus News

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బుమ్రా, పంత్ రెడీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్!

 న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సన్నద్ధమవుతున్నారు. త్వరలో మైదానంలోకి దిగేందుకు ఈ స్టార్ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ ‘ఏ’ జట్టుతో నవంబర్ 7 నుంచి 10 వరకు లింకన్ వేదికగా జరగనున్న మూడో అనధికారిక టెస్టులో బుమ్రా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ఓ స్పోర్ట్స్ నివేదిక వెల్లడించింది. అలాగే పంత్ కూడా బీసీసీఐ వైద్య బృందం ఇచ్చే ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం బుమ్రా, పంత్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అక్టోబర్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article