న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో చిన్నారులకు 100 బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి పంపిణీ
7tv focus : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA – తానా) సామాజిక సేవలో భాగంగా న్యూజెర్సీలోని పెర్త్ అంబాయ్లో ఉన్న రారిటన్ YMCA – సెంటర్ ఫర్ సపోర్ట్, సక్సెస్ & ప్రాస్పెరిటీలో ‘బ్యాక్‌ప్యాక్ అండ్ స్కూల్ సప్లైస్ డొనేషన్’ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా అవసరమైన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 100 బ్యాక్‌ప్యాక్‌లను అందజేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించి వారిలో చదువుపై మరింత ఉత్సాహాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.బ్యాక్‌ప్యాక్‌తో పాటు నోట్‌బుక్స్, పెన్సిల్స్, పెన్స్, మార్కర్స్, క్రేయాన్స్, రూలర్స్, ఎరేజర్స్, ఫోల్డర్స్ తదితర సుమారు 20 రకాల పాఠశాల సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. ఈ...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads