పంజాబీ సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై కాల్పులు..
7tv focus : పంజాబ్‌లో గన్ వయెలెన్స్ పెరిగిపోతోంది. అందులోనూ గాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా మరో సింగర్ ఇంటిపై కాల్పులు జరిగాయి. పంజాబి సింగర్ గులాబ్ సిద్ధు ఇంటిపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. ఈ అంశంపై పోలీసులు తెలిపిన వివరాలివి. పంజాబ్, బర్నాలా జిల్లా, ఫర్వాహి గ్రామంలో శనివారం రాత్రి స్థానిక సింగర్ గులాబ్ సిద్ధు ఇంటివద్ద ఈ ఘటన జరిగింది. ఒక బైకుపై, ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు సిద్ధు ఇంటికి చేరుకుని కాల్పులు జరిపారు. ఇద్దరు తమ వద్ద ఉన్న గన్స్‌తో కాల్పులు జరపగా.. మరో వ్యక్తి బైక్ రైడ్ చేశాడు. ఇదే సమయంలో...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads