పగిడిరాయిలో ఘనంగా “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం
తుగ్గలి, జూలై 31 ( 7 టీవీ ఫోకస్ న్యూస్) మద్దికెర రాము, డీలర్ సుంకన్న ఆధ్వర్యంలో పగిడిరాయిలో శుక్రవారం "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, టీడీపీ తుగ్గలి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్ పెంపు, మహిళల సంక్షేమం, రైతు సంక్షేమం తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 2 Downloads