WhatsApp Image 2026-06-29 at 11.03.03 AM
7TV Focus News

పటాన్‌చెరులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

7టీవీ ఫోకస్, పటాన్‌చెరు, జూన్ 29: ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీ క్లబ్ హౌస్‌లో డిఫెన్స్ సివిలియన్ ఆఫీసర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఒమేగా పీఆర్‌కే హాస్పిటల్, ఆసియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ సంయుక్త సహకారంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article