పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం
7టీవీ ఫోకస్, ఆంధ్రప్రదేశ్, జూన్ 27: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వివిధ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పర్యటనను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ మొత్తం పర్యటనను...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads