పట్టాదారులకు కొత్త పాసు పుస్తకాల పంపిణీ
మామిళ్లకుంటలో పట్టాదారులకు పాసు పుస్తకాలు అందజేసిన ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్) తుగ్గలి మండల పరిధిలోని మామిళ్లకుంట గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎడవెల్లి తిమ్మప్ప ఆధ్వర్యంలో పట్టాదారులకు కొత్త భూ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అర్హులైన రైతులకు కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల భూ హక్కులను మరింత భద్రపరిచే దిశగా ప్రభుత్వం పారదర్శకంగా పాసు పుస్తకాల పంపిణీ చేపడుతోందని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 2 Downloads