58
7TV Focus News

పత్తికొండకు సెంట్రల్ ఏకలవ్య పాఠశాల ఇవ్వాలి.. మంత్రి లోకేష్‌ను కలిసిన పి. వెంకటపతి

గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం బలమైన వినతి సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తుగ్గలి, జూలై 31 ( 7 టీవీ ఫోకస్ న్యూస్ ): కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలంటే సెంట్రల్ ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల అత్యవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు పి. వెంకటపతి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పత్తికొండ నియోజకవర్గానికి వెంటనే సెంట్రల్ ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని,...
⏱ Top Story 👁 21 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article