kmm-rural-brs_V_jpg--816x480-3g
7TV Focus News

 పథకం ప్రకారమే రామారావుపై దాడి..

ఖమ్మం 7tv focus : పక్కా స్కెచ్ తో ముందస్తు ప్రణాళికలో భాగంగానే మారుతి రామారావును అంతమొందించేందుకు కుట్ర చేశారని బీఆర్ఎస్ నేత, హర్షిణి డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మారుతి రామారావు అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం సిపిఐ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. అప్పటికే సిపిఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్ రామారావుకు సుమారు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉన్నందున పదేపదే తన డబ్బులు ఇవ్వాలని కోరాడన్నారు. ఇది మనసులో పెట్టుకుని రామారావుపై బెదిరింపులకు పాల్పడడం జరిగిందన్నారు. తనకు...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article