పబ్బు రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టిన పెద్దగోని మౌనిక గౌడ్
చౌటుప్పల్,ఆగస్టు 27,(సెవెన్ టీవీ ఫోకస్ );రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలో సోదరభావాన్ని చాటే వేడుకలు ఘనంగా జరిగాయి.కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ - అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలు అభిమానంగా జరిగాయి.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, దీర్ఘాయుష్షుగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ, "రాఖీ పండుగ అనేది అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక మా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.మౌనిక మాట్లాడుతూ అన్నా వదినల ఆశీర్వాదం...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 1 Downloads