పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్‌కిన్‌లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
7tv focus : ఒక వ్యక్తి పరీక్షలో చీటింగ్‌కు పాల్పడ్డాడు. శానిటరీ నాప్‌కిన్‌లో ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉంచాడు. దానిని లోదుస్తుల్లో దాచాడు. ఆ పరికరం నుంచి శబ్దాన్ని గమనించిన ఇన్విజిలేటర్ ఆ అభ్యర్థిని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్ట్ (పీఈటీ) నిర్వహించారు. నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలేజీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో షిఫ్ట్‌లో ఒక అభ్యర్థి పరీక్ష రాశాడు.కాగా, ఆ అభ్యర్థి నుంచి ఒక శబ్దం రావడాన్ని ఇన్విజిలేటర్ గమనించారు. అతడ్ని తనిఖీ చేయగా ఒక ఎలక్ట్రానిక్ పరికరం లభించింది. ఆ పరికరాన్ని ఒక శానిటరీ ప్యాడ్‌లో...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads