పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలి
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ" "ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలు అందజేసిన సూరారం సీఐ బాలరాజు" మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూరారం సీఐ బాలరాజు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ శాఖ మరియుసైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ - కొంపల్లి వారి సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సూరారం కాలనీలో భక్తులకు ఉచిత మట్టి గణపతుల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూరారం సీఐ బాలరాజు చేతుల మీదుగా భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ...
⏱ Top Story
👁 80 Views |
⬇️ 0 Downloads