పల్లెటూరి సినిమాలపై విమర్శలు..
7tv focus : తెలుగు సినిమాల్లో ప్రస్తుతం రూటెడ్ కథల ట్రెండ్ కొనసాగుతోంది. మన ఊరు, మనుషులు, మన సంస్కృతి, స్థానిక జీవన విధానాన్ని ప్రతిబింబించే కథలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటంతో ఈ తరహా కథలపై ఇండస్ట్రీలో ఆసక్తి మరింత పెరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాలు, అక్కడి సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చూపించే సినిమాలపై అప్పుడప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయి. కొన్ని సినిమాలు ఒక ప్రాంతానికి లేదా వర్గానికి చెందిన ప్రజలను ప్రత్యేకంగా చూపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అలాంటి విమర్శలపై నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, వివేక్ కృష్ణాని స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.గ్రామీణ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads