WhatsApp Image 2026-07-13 at 2.24.00 PM
7TV Focus News

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన

ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయగూడెం 7 టివి ఫోకస్ జూలై 13 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన సందర్భంగా వారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయగూడెం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలో అదే ఉత్సాహంతో సేవలందించాలని భగవంతుడిని...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article