పాకిస్థాన్ ప్రధానికి లేఖ రాసిన కపిల్, గవాస్కర్, వెంగ్‌సర్కార్..
న్యూఢిల్లీ 7tv focus : భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌లు .. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే అతనికి సరైన వైద్యం అందించాలని అంతర్జాతీయ క్రికెటర్లు కోరారు. 21 మంది అంతర్జాతీయ క్రికెటర్లు తమ లేఖలో ఈ డిమాండ్ చేశారు. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ ఆధ్వర్యంలో ఆ లేఖను పంపారు. ఇమ్రాన్ ఖాన్‌కు మానవత్వంతో సాయం చేయాలని అంతర్జాతీయ క్రికెటర్లు రెండోసారి వేడుకున్నారు.పాకిస్థానీ దేశీయ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని,...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads