పాక్ తయారీ ఫెయిర్‌నెస్ క్రీములపై కేంద్రం హెచ్చరిక
7tv focus : పాక్ సౌందర్య ఉత్పత్తులపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌లో తయారైనట్లు పేర్కొంటున్న 2 రకాల ఫెయిర్‌నెస్ క్రీములను అనుమతి లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు ‘గోరీ బ్యూటీ క్రీమ్’, ‘చాందినీ వైటెనింగ్ క్రీమ్’లను కొనుగోలు చేయవద్దని.. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే వినియోగించవద్దని సూచించింది. ఈ రెండు కాస్మొటిక్ ఉత్పత్తుల్లో నిర్దేశిత పరిమితులకు మించి హెవీ మెటల్స్ ఉన్నట్లు సీడీఎస్‌సీఓ తన హెచ్చరికలో పేర్కొంది. అధిక మోతాదులో ఈ మెటల్స్ ఉండటం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. కాగా.. వినియోగదారులు వాడే సౌందర్య ఉత్పత్తులు సురక్షితంగా ఉండేలా వాటి తయారీ, దిగుమతులను డ్రగ్స్ అండ్...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads