WhatsApp Image 2026-07-02 at 4.29.21 PM
7TV Focus News

పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాలరాజు

7 టివి ఫోకస్, జీలుగుమిల్లి, జూలై 2: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల సౌకర్యాలు, భవనం పరిస్థితిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలోని ఎంపీపీ పాఠశాలను గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువులు, హాజరు, మధ్యాహ్న భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పాఠశాల భవనం పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, భవనం భద్రత, మరమ్మతుల అవసరంపై...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article