WhatsApp Image 2026-07-07 at 3.33.50 PM
7TV Focus News

పాదయాత్రలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వివేకానంద్ దృష్టి

పద్మానగర్‌లో రూ.28 లక్షల సీసీ రోడ్డుకు ప్రారంభం.. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు పద్మానగర్‌లో రూ.28 లక్షల సీసీ రోడ్డుకు ప్రారంభం.. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 7: ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రతి కాలనీని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. 285వ పద్మానగర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్-2లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పాదయాత్ర నిర్వహించిన ఆయన, స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన...
⏱ Top Story 👁 20 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article