factions-clash-at-UP-Congre_V_jpg--816x480-4g
7TV Focus News

పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ..

7tv focus : కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా తోపులాట కూడా జరిగింది. అలాగే పూలగుత్తులు, బూట్లు వంటివి విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం లక్నోలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ బాధ్యతలు స్వీకరించారు.కాగా, యూపీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అజయ్ రాయ్ తన మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జనం గుమిగూడి ఉండటంతో ‘అధ్యక్షులు వస్తున్నారు, దారి ఇవ్వండి’ అని ఆయన మద్దతుదారులు కోరారు. అయితే కాంగ్రెస్...
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article