పీజీ సెంటర్ నుంచి వర్సిటీ వరకు..
వరంగల్ 7tv focus : కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి. 1976 ఆగస్టు 20న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వర్సిటీ పరిపాలన భవనానికి శంకుస్థాపన చేశారు. తెలుగు, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ విభాగాలతో సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1968లో ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్‌గా పురుడు పోసుకుంది. తర్వాత 1976 ఆగస్టు 20న కాకతీయ యూనివర్సిటీ ఏర్పడింది. కేయూలో సామాజిక శాస్త్రాలు, సైన్స్, కామర్స్, లా, ఫార్మసీ, ఇం జనీరింగ్, ఎడ్యుకేషన్‌లో ఏటేటా వేలాదిమంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. తెలంగాణలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నిత్యం వర్ధిల్లుతోంది. ఉస్మానియా వర్సిటీ తర్వాత...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads