WhatsApp Image 2026-06-27 at 12.36.32 PM
7TV Focus News

పీజేఆర్ నగర్‌లో రూ.2 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనుల పరిశీలన

7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూన్ 27: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్‌లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని ఎల్లమ్మబండ పరిధి పీజేఆర్ నగర్‌లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజేఆర్ నగర్ వాసుల చిరకాల కోరికగా ఉన్న ఈ ఫంక్షన్ హాల్‌ను అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించి...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article