పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
7tv focus : పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) అనేది మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వచ్చే సమస్య. ఇది కేవలం నెలసరి క్రమం తప్పడానికే పరిమితం కాదు. మొటిమలు రావడం, ముఖం లేదా శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఇన్సులిన్ నిరోధకత ఒకటని పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించనప్పుడు హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఆండ్రోజెన్ హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. వీటిని సాధారణంగా పురుష హార్మోన్లుగా పిలిచినప్పటికీ మహిళల్లోనూ సహజంగానే కొంతమేర ఉత్పత్తి అవుతాయి. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఆండ్రోజెన్ హార్మోన్లు అధికంగా ఉన్నప్పుడు ముఖం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం,...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads