varla_a9c752f587_V_jpg--625x351-4g
7TV Focus News

పులివెందుల ప్రజలు జగన్‌ను ఓడించి జ్ఞానోదయం కలిగించారు

7tv focus : ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. వాటిని ఎదుర్కోవడంలో పోలీసుల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీని తీవ్రంగా విమర్శించారు.‘పులివెందుల ప్రజలు జగన్‌ను ఓడించి ఆయనకు జ్ఞానోదయం కల్పించారు. జగన్ ఓడిపోయిన అసూయలో ఉన్నారు. అసూయతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. వేంపల్లిలో మా పార్టీ మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం మా నాయకుడిపై దాడి చేశారు. కావలిలో నామినేషన్ చెల్లదని తిరస్కరించిన ఆర్వోను వైసీపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి చెంపదెబ్బ కొట్టారు. పోలీసులు కూడా వైసీపీ వాళ్లను అడ్డుకోలేక పోతున్నారు. మీకు వ్యతిరేకంగా.. చట్టబద్ధంగా నడుచుకుంటే చంపేస్తారా? మీరే...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article