పెత్తందారీ రాజకీయాలకు చరమగీతం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పోలవరం 7 టివి ఫోకస్ జూలై 3జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల దరఖాస్తుల కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం నుంచి భారీగా తరలిన జనసైనికులు కార్లతో భారీ ర్యాలీ పోలవరంలో పెత్తందారీ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల దరఖాస్తుల కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం నుంచి జనసైనికులు వీర మహిళలు పార్టీ నాయకులు యువత అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం వై జంక్షన్ నుంచి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు వందలాది కార్లతో భారీ...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 1 Downloads