పెన్ పహాడ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా?’..
7tv focus : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి మరోసారి బయటపడింది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసినా గుర్తింపు దక్కడం లేదంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. ‘బీసీ నాయకుడిననే చిన్నచూపా? ఆర్థిక స్థోమత లేదనే నిర్లక్ష్యమా?’ అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బెల్లంకొండ శ్రీరాములు రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.తమ గ్రామానికి చెందిన నాతాల వెంకట్రామిరెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని శ్రీరాములు లేఖలో పేర్కొన్నారు. అయితే...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads