WhatsApp Image 2026-07-06 at 5.50.04 PM
7TV Focus News

పెయింటింగ్ కార్మికుడికి రూ.20 వేల బకాయి వేతనం అందజేత

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: బీఆర్‌టీయూ నాయకుడు రవి జోక్యంతో పరిష్కారం – కార్మికుడికి న్యాయం జరిగిందని హర్షంకుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధి గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన పెయింటింగ్ కార్మికుడు సతీష్‌కుమార్‌కు రావాల్సిన రూ.20 వేల బకాయి వేతనం బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి జోక్యంతో అందజేశారు. సతీష్‌కుమార్ ఓ పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తుండగా, మార్చి నెలకు సంబంధించిన రూ.20 వేల వేతనం చెల్లించకుండా కాంట్రాక్టర్ పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలిసింది. పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో బాధిత కార్మికుడు తోటి కార్మికుల సూచన మేరకు బీఆర్‌టీయూ రాష్ట్ర కార్మిక నాయకుడు రవిని కలిసి తన సమస్యను వివరించారు. దీనిపై...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article