hp-bride-elope_V_jpg--816x480-4g
7TV Focus News

పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!

7tv focus : పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ యువకుడికి నాలుగు రోజులకే ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టిన భార్య ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఆమె కోసం వెతికితే ఆచూకీ లేదు.. ఇంట్లోని సేఫ్ తెరిచి చూస్తే లక్షల విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.బాధితుల ఫిర్యాదు ప్రకారం.. హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతితో బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి వివాహం జరిగింది. అక్టోబర్ 31న హర్యానాలోని జగాధ్రి సివిల్ కోర్టులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వధువు భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది....
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article