Nemmadi-Shravan-kumar_V_jpg--816x480-4g
7TV Focus News

పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకెళ్లే మార్గం పాలిటెక్నిక్ 

హనుమకొండ7tv focus :  వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలవడానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును సుబేదారి వద్ద పోలీసులు అడ్డుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని నిరసిస్తూ, పోలీస్ స్టేషన్ వద్ద వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి BRSV (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) రాష్ట్ర నాయకుడు నెమ్మది శ్రావణ్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వ విధానాలు అర్థంచేసుకోవడంఈ సందర్భంగా నెమ్మది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గత 10 రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే G.O....
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article