images (3)
7TV Focus News

పేపర్ లీక్స్‌కు పరిష్కారం అదే.. 

7tv focus : ప్రశ్న పత్రాల లీకేజీ ఉదంతాలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా స్పందించారు. చివరి నిమిషంలో పేపర్ సెట్టింగ్, కంప్యూటర్ ఆధారిత టెస్టింగ్ సెంటర్స్‌తో పరీక్షను నిర్వహించవచ్చని అన్నారు. ప్రశ్న పత్రంపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పరీక్ష విధానంలో మార్పులతో ఈ సమస్యకు పరిష్కారించవచ్చని సూచించారు.పరీక్షల నిర్వహణకు ఏదోక ప్రశ్నపత్రంపై ఆధాపడే బదులు భారీ సంఖ్యలో వివిధ రకాల ప్రశ్నలు ఉండే ఓ క్వశ్చన్ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. వాటి నుంచి చివరి నిమిషంలో ప్రశ్నపత్రం సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని అన్నారు. దీంతో, ప్రశ్నపత్రాన్ని ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం తప్పిపోతుందని చెప్పారు. ‘ప్రశ్న పత్రం ఉందంటే దాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article