7TV Focus News

పేర్ల వెంకన్నని పరామర్శించిన డి ఎస్ రెడ్యా నాయక్

7tvfocus ప్రతినిది 18 జూన్ కురవి: సీరోల్ మండలంఇటీవల కంటి చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన ఉప్పరగూడెం గ్రామానికి చెందిన సిరోల్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ గాయకుడు పేర్ల గణేష్ తండ్రి, పేర్ల వెంకన్న స్వగృహనికి వెళ్ళి పేర్ల వెంకన్నను యోగక్షేమాలు అడిగి మనో ధైర్యాన్ని ఇచ్చిన డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉప్పరగూడెం గ్రామ మాజీ సర్పంచ్ కోమ నాయక్, మాజీ ఎంపిటిసి నాగటి మంగమ్మ, గ్రామ మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ సముద్రాల శ్రీనివాస్, గ్రామ శ్రేయోభిలాషి సముద్రాల బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ తోట రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు లంజపల్లి వెంకన్న,పేర్ల రాములు,...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 3 Downloads
⬅️ Back to Read Article