WhatsApp Image 2026-07-14 at 6.31.38 PM
7TV Focus News

పొగలు కక్కుతున్న స్కూల్ బస్సులు చర్యలు ఎప్పుడు

పిల్లల ప్రాణాలతో చెలగాటం పొగలు కక్కుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులు జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 14 జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సులు విపరీతంగా నల్లపొగలు వెదజల్లుతూ రహదారులపై సంచరిస్తున్నాయి ఈ బస్సుల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల విద్యార్థులు ఇతర వాహనదారులు పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకించి చిన్నారులను తరలించే బస్సులే ఈ స్థాయిలో పొగలు వెదజల్లడం ఆందోళన కలిగించే అంశమని పలువురు పేర్కొంటున్నారు కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నారా వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కాలుష్య నియంత్రణ పి యు సి ధ్రువపత్రాలు చెల్లుబాటులో ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రజల డిమాండ్ సంబంధిత రవాణా...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article