WhatsApp Image 2026-07-09 at 3.38.55 PM
7TV Focus News

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్‌పురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజయ్‌పురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ, భక్తి, విశ్వాసం...
⏱ Top Story 👁 25 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article