పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంవంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి 7 టివి ఫోకస్ జూలై 4 జీలుగుమిల్లి మండల కేంద్రంలోని స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆయన 79వ జయంతి సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా వంగవీటి మోహన రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ప్రజల పట్ల అంకితభావం ధైర్యసాహసాలు...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 2 Downloads