crpatil_chandbabu1_33d9c0f07c_V_jpg--625x351-4g
7TV Focus News

‘పోలవరానికి నిధుల కొరత రాకుండా చూడండి’

7tv focus : దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. అందులో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను చంద్రబాబు కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పోలవరం పనుల ప్రగతిని, అలాగే ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు.వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కరించాలని కోరారు. ఆ...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article