పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
గాజులరామారంలో పల్స్ పోలియో కార్యక్రమంలో డి. విజయ్ రామ్ రెడ్డి 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని 125వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి. విజయ్ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 125వ డివిజన్ గాజులరామారం పరిధిలోని శ్రీరామ్ నగర్, లెనిన్ నగర్‌లో నిర్వహించిన పోలియో టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య రక్షణకు పోలియో టీకా ఎంతో కీలకమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రభుత్వం...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads