పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు
అమరావతి 7tv focus : నిందితుడిని పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై కత్తితో దాడి చేయడంతో కానిస్టేబుల్‌కు, పోలీసులు రక్షణగా కాల్పులు జరపడంతో నిందితుడికి గాయాలయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.రాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads