WhatsApp Image 2026-07-04 at 10.42.24 PM
7TV Focus News

పోలీస్ సంక్షేమానికి పెద్దపీట.. అల్లాపూర్‌లో నూతన బ్యారక్స్ ప్రారంభం

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 4: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారికి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మరో ముందడుగు వేసింది. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మహిళా, పురుషుల బ్యారక్స్‌ను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలంటే వారికి నాణ్యమైన వసతి, సంక్షేమ సౌకర్యాలు అత్యవసరమని ఈ సందర్భంగా కమిషనర్ డా. ఎం. రమేష్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ సంక్షేమం కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నూతనంగా నిర్మించిన మహిళా, పురుషుల బ్యారక్స్‌తో పోలీస్ సిబ్బందికి సురక్షితమైన,...
⏱ Top Story 👁 22 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article