ప్రగతి నివేదిక కాదది.. గతి తప్పిన నివేదిక
అమరావతి 7tv : అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు( Chandra Babu ) ఘనపాటి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. రెండేళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ట్విటర్‌లో అభివర్ణించారు. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక అని ఆరోపించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం, అభివృద్ధి బూటకం, సంపద సృష్టి మోసం, సమతుల్యత పచ్చి అబద్ధం, సంక్షేమం టోకరా అని పేర్కొన్నారు. విధ్వంసం నుంచి అగాధంవైపు, అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు కూటమి పాలన కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి,...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads