WhatsApp Image 2026-07-10 at 6.57.12 PM
7TV Focus News

ప్రజల భాగస్వామ్యంతోనే పకడ్బందీ ఓటరు జాబితా

SIR కార్యక్రమంలో ప్రతి అర్హుడూ పాల్గొనాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, జూలై 10 (7 టీవీ ఫోకస్): ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర, పకడ్బందీ ఓటరు జాబితా రూపుదిద్దుకుంటుందని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ప్రతి అర్హుడూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అవగాహన కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125వ డివిజన్ గాజులరామారం మంజూర్ బస్తీలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటు...
⏱ Top Story 👁 51 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article