ప్రజల మధ్యే ఉండే నాయకురాలు సీతక్క.. సేవాస్ఫూర్తికి జన్మదినం నిదర్శనం
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 10: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న సీతక్క నాయకత్వాన్ని ఆయన కొనియాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక నారాయణ ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిబిడ్డగా, నిరుపేదల గొంతుకగా...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads